Little word for moneysteemCreated with Sketch.

in #money8 years ago

నోరు లేకుండానే పలికిస్తుంది

కళ్ళు లేకుండానే శాసిస్తుంది

చేతులు లేకుండానే ఆడిస్తుంది

కాళ్ళు లేకుండానే నడిపిస్తుంది

లేని బందాలని కలిపేస్తుంది

ఉన్న బందాలని తుడిపేస్తుంది

మనసు లేని 'money'

మనిషి చేసిన'money'👌

Sort:  

ఎలా సాద్యం మీ పోస్ట్ కి చాల వ్యూస్ వస్తున్నాయి నేను మంచి కంటెంట్ పెట్టిన తక్కువ వ్యూస్ వస్తున్నాయి ప్లీజ్ హెల్ప్ మీ?

Don't vary నేను నా postsకి upvotes and views
రావాడానికి నేను చాలా కష్టపడాతాను
అది నేను వేరే వారి post కి upvotes ఇచ్చి వారి కి
రికవేస్ట్ పేడతాను అప్పుడు వారు నాకు upvotes ఇస్తారు అంతే మీరు try చేయ్యండి good luck👍

I don't understand this but I upvoted